Neera Cafe Open Hyderabad : దశాబ్దాలుగా కల్లుగీతే మా వృత్తి.. ఇప్పటికీ అవే బతుకులు..!| DNN|ABP Desam
20కోట్ల వ్యయంతో హైదరాబాద్ నెక్లెస్ రోడ్ లో నీరాకేఫ్ అట్టహాసంగా ప్రారంభించింది తెలంగాణ సర్కార్.అక్కడకు వచ్చిన గీత కార్మికులను కలిసిన ABP దేశం కల్లుగీత కార్మికులతో మాట్లాడింది. దశాబ్దాలుగా మారని వారి జీవితాలను తెరముందుంచే ప్రయత్నం చేసింది.