Bhogapuram Airport Foundation Stone | భోగాపురం ఎయిర్ పోర్టు శంకుస్థాపనకు సర్వం సిద్ధం | ABP

Continues below advertisement

భోగాపురంలో అంతర్జాతీయ గ్రీన్‌ఫీల్డ్‌ విమానాశ్రయ నిర్మాణానికి రెండోసారి శంకుస్థాపనకు లైన్ క్లియర్ ఐంది. మే 3న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి శంకుస్థాపన చేయనున్నారు. ఈ తరుణంలో.. ఏర్పాట్లు ఎలా సాగుతున్నాయి..? నిర్వాసితులకు పూర్తిగా పరిహరం అందిందా..? వంటి విషయాల గురించి విజయనగరం నెల్లిమర్ల ఎమ్మెల్యే అప్పలనాయుడుతో మా ప్రతినిధి ఆనంద్ Face 2 Face.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram