Neera Cafe | హుస్సేన్ సాగర్ ఒడ్డున తాటి చెట్టుక్రింద..నీరాకేఫ్ గ్రేట్ అనుభూతి | DNN | ABP Desam

 తెలంగాణా వ్యాప్తంగా గీత కార్మికులను ప్రోత్సహించాలనే ఉద్దేశ్యంతో హైదరాబాద్ లో సాగర్ తీరాన తెలంగాణ ప్రభుత్వం నీరా కేఫ్ ఏర్పాటు చేసింది. దీంతో.. పల్లెటూరి నీరా పానియం పట్నంలోనూ దొరకనుంది.  గీతకార్మికులకు ఉపాధితోపాటు నగరవాసులకు ఆరోగ్యం సొంతం కానున్న ఆ కేఫ్ సంగతులేంటో ఓ సారి చూద్దాం..!

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola