Minister Pinipe Viswaroop| అమలాపురం అల్లర్లు దురదృష్టకరమంటున్న మంత్రి విశ్వరూప్ తో ఇంటర్వ్యూ | ABP
డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని అమాలపురం నియోజకవర్గం తాడికోన గ్రామంలో మంత్రి విశ్వరూప్ గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్నారు. సందర్భంగా అమలాపురం ఘటనపై ఏబీపీ దేశం ప్రతినిధి సుధీర్ తో మాట్లాడారు.