National Cinema Day: ఆ రోజు మల్టీ ప్లెక్స్ టికెట్ ధర ₹75 మాత్రమె | ABP Desam
కరోనా pandemic కారణం గా ప్రపంచ వ్యాప్తంగా సినేమా పరిశ్రమ మీద తీవ్ర ప్రభావం పడిన సంగతి తెలిసిందే. ఆయితే ఈ మధ్యనే కేసులు తగ్గుముఖం పట్టడం తో ప్రపంచం లో ఉన్న theatres అన్ని తెరిచుకుంటున్నాయు. Covid తరువాత theatres తెరుచుకున్నందున ప్రేక్షకులను theatres కి వచ్చేలా ఎంకరేజ్ చెయ్యడానికి నేషనల్ సినిమా డే ను సెలబ్రేట్ చేసుకోబోతోంది భారత్.