Hyderabad Ganesh Immersion Politics : గణేశుడి నిమజ్జనం చుట్టూ గరం గరం పాలిటిక్స్
గణేశుడి నిమజ్జనం చుట్టూ గరం గరం పాలిటిక్స్ అలుముకున్నాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ ట్యాంక్ బండ్ లోనే గణేష్ నిమజ్జాలను నిర్వహించాలని బీజేపీ..సుప్రీం కోర్టు నిబంధనలున్నాయని ప్రభుత్వపెద్దలు మాటా మాటా అనుకోవటంతో..వినాయక విగ్రహాల నిమజ్జనాల చుట్టూ తెలంగాణ రాజకీయాలు తిరుగుతున్నాయి.