Nasa Artemis 1 Postponed : ఇంజిన్ లో సమస్య తలెత్తటంతో నిలిచిపోయిన ఆర్టెమిస్ 1 లాంఛింగ్! | ABP Desam
ABP Desam
Updated at:
29 Aug 2022 07:45 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appచంద్రుడి కక్ష్యలోకి ప్రయోగించేందుకు చేపట్టిన ఆర్టెమిస్ 1 సాంకేతిక కారణాలతో నిలిచిపోయింది. ఇంజిన్ లో హైడ్రోజన్ లీక్ కావటంతో ఈరోజుకి లాంఛింగ్ ను నిలిపివేస్తున్నట్లు నాసా ప్రకటించింది.