How Ashes Has Emerged : యాషెస్ ది 140 ఏళ్ల చరిత్ర సిరీస్ పుట్టుకకు దారి తీసిన పరిస్థితులేంటో తెలుసా?
ఇంగ్లండ్, ఆస్ట్రేలియా మధ్య జరిగే ప్రతిష్ఠాత్మక సిరీస్ యాషెస్. దీనికి 140 ఏళ్ల చరిత్ర ఉంది. ఇంతటి ప్రెస్టీజియస్ సిరీస్ పుట్టుకకు దారి తీసిన పరిస్థితులేంటో తెలుసా..?