Narayanavanam Sorakayala Swamy Temple : నారాయణవనం సొరకాయల స్వామి గుడి చరిత్ర ఏంటంటే..! | ABP Desam

Continues below advertisement

కష్టంలో ఉన్నవారికి సాయం చేస్తే అవతలి వ్యక్తులను దేవుడిగా కొలిచే సంస్కృతి మన దేశంలో ఉంది. అలా మద్రాసు నుంచి చిత్తూరు జిల్లా నారాయణవనానికి వచ్చిన ఓ భిక్షగాడు...అవధూతగా మారి వందేళ్లుగా దేవుడిగానూ పూజలు అందుకుంటున్న ఈ కథ మీకు తెలుసా.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram