Artificial Intelligence : AIతో అంత నష్టం జరుగుతుందా..25ఏళ్లుగా పరిశోధన చేస్తున్న రత్నబాబు ఇంటర్వ్యూ
Chat GPT, Bard లాంటి AI టెక్నాలజీస్ తో భవిష్యత్తు అంచనా వేయటం చాలా కష్టంగా ఉంటోంది. అందుబాటులోకి వస్తున్న అత్యాధునిక సాంకేతికత మనిషిని బలవంతుడిని చేస్తుందా..లేదా బలహీనుడిగా మారుస్తుందా. అమెరికాలోని Wayne State University లో ప్రొఫెసర్ గా, Industrial and Systems Engineering విభాగానికి ఛైర్మన్ గా Founding Director గా 23 సంవత్సరాల నుంచి AI, Big Data & Business Analytics విభాగాల్లో విశిష్ఠ సేవలందిస్తున్న ప్రొఫెసర్ డా. రత్న బాబు చిన్నం తో ఏబీపీ దేశం ప్రత్యేక ఇంటర్వ్యూ.