Nagam Janardhan Reddy: రాజకీయ లబ్ధి కోసమే NTR ను వాడుకున్నారు | ABP Desam
ఎన్టీఆర్ 100వ జయంతి సందర్భంగా పార్టీలకు అతీతంగా లీడర్లు ఎన్టీఆర్ ఘాట్ కి వచ్చి ఎన్టీఆర్ కి నివాళులర్పించారు. రాజకీయలబ్ధి కోసమే వీళ్లందరూ ఎన్టీఆర్ ను వాడుకున్నారని నాగం జనార్ధన్ రెడ్డి అన్నారు.
Tags :
TDP Leaders Ntr 100th Birthday Nagam Janardhan Reddy Nagam Janardhan Reddy Interview Nagam Janardhan On Kcr And Jagan