Mystery behind Russia 'Z' symbol Explained| Ukraine తో యుద్ధంలో 'Z' అక్షరాన్ని ఎందుకు వాడుతున్నారు?

Continues below advertisement

Russia Ukraine War కొనసాగుతూనే ఉంది. Ukraine నగరాలపై రష్యా బాంబుల వర్షం కురిపిస్తోంది. ఉక్రెయిన్ తో జరుగుతున్న యుద్ధంలో రష్యన్లు Z అనే అక్షరాన్ని విరివిగా వాడుతున్నారు. అసలేంటీ దీనర్థం...ఎందుకు వాడుతున్నారు ఈ అక్షరాన్ని ఈ వీడియోలో చూడండి.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram