Karnataka Hijab verdict Explained|హిజాబ్ వివాదంపై తీర్పునిచ్చిన కర్ణాటక హైకోర్టు|Hijab Row|ABP Desam
Continues below advertisement
Hijab Controversy పై Karnataka Highcourt తీర్పునిచ్చింది. విద్యాసంస్థల్లో Hijab ధరించాల్సిన అవసరం లేదంటూ కర్ణాటక హైకోర్టు తీర్పునిచ్చింది. అసలేంటీ ఈ హిజాబ్ వివాదం..ఈ వీడియోలో చూడండి.
Continues below advertisement