Munna snake catcher | స్నేహితుడికి పాము కరిచిందని...మున్నా ఏం చేశాడో తెలుసా | ABP Desam
Nandipet మండల కేంద్రంలో ఉండే మున్నా ఓ కార్ మెకానిక్. పాములను సురక్షితంగా కాపాడటం Munna హాబీ. తన స్నేహితుడికి పాము కరవటంతో... అప్పటి నుంచి సర్పాలను ఎలా పట్టాలో ట్రైయినింగ్ తీసుకున్నాడు. నిజామాబాద్ జిల్లాలో ఎక్కడ పాము ఉందని ఫోన్ చేసినా మున్నా అక్కడికి వెళ్లిపోతాడు.