Mulugu MLA Seethakka : రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర తో అధికార పార్టీకి ఇబ్బందులే | DNN | ABP Desam
Rahul Gandhi తెలంగాణ పాదయాత్ర కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నామని ములుగు ఎమ్మెల్యే సీతక్క అన్నారు. కర్నూలు జిల్లాలో రాహుల్ గాంధీ నిర్వహిస్తున్న భారత్ జోడో యాత్ర లో పాల్గొన్న సీతక్క..ఏబీపీ దేశంతో మాట్లాడారు.