Global currency Dollar| డాలర్ గోబ్లల్ కరెన్సీగా అవతరించడానికి దోహదం చేసిన అంశాలేంటి..? | ABP
డాలర్ కు జ్వరం వస్తే.. ఇతర దేశాల కరెన్సీలు ట్లాబెట్లు వేసుకోవాలి. ఇలా ఒకటా రెండా.. ప్రపంచవ్యాప్తంగా డాలర్ గురించి ఎన్నో సామెతలు. ఐతే.. ఇంతకు డాలర్ తో నే ఇతర దేశాల కెరన్సీలు ఎందుకు పోల్చాలి..? అసలు..యూఎస్ డాలర్ గ్లోబల్ కరెన్సీగా అవతరించింది..? రవి అస్తమించని సామ్రాజ్యంగా వెలుగొందిన బ్రిటన్ పౌండ్ ను కాదని.. అంతర్జాతీయ కరెన్సీగా డాలర్ ఎలా ఎదిగింది..? వంటి ఆసక్తికర విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.