MP Chinta Anuradha Interview : అమరావతి రైతుల ముసుగులో టీడీపీ పాదయాత్ర చేస్తోంది..! | DNN | ABP Desam
Continues below advertisement
అమరావతి రైతుల ముసుగులో టీడీపీ నాయకులు పాదయాత్ర చేస్తున్నారని అమలాపురం ఎంపీ చింతా అనురాధ విమర్శించారు. నిబంధనల ప్రకారం జరగాల్సిన పాదయాత్ర పూర్తిగా దారితప్పి టీడీపీ నాయకుల పాదయాత్రగా మారిందన్నారు. టీడీపీ, జనసేన కలవడం వల్ల వైసీపీకి వచ్చే నష్టం ఏమీ లేదంటున్న చింతా అనురాధతో మా ప్రతినిధి సుధీర్ ఫేస్ టు ఫేస్.
Continues below advertisement