Munugodu bypoll | ఎన్నికల్లో పైసల కోసం రైతులు పంటలు వదిలి పోతున్రు | DNN | ABP Desam
తెలంగాణాలో ప్రధాన పార్టీల మధ్య జీవన మరణ సమస్యగా మారాయి. ప్రచారం ఆర్భాటాలు.. ఓటర్లకు ప్రలోభాలు భారీగా జరుగుతున్నట్లు విమర్మలు వెల్లువెత్తుతున్నాయి. అయితే మునుగోడు నియోజకవర్గం క్షేత్రస్దాయిలో పరిస్దితులు ఎలా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేసింది ABP Desam Ground Report.