Moustache Prestige For Lingampally Villagers: మీసం మీదే ప్రాణం పెట్టుకున్న బతుకుతున్న గ్రామస్థులు
ABP Desam
Updated at:
21 May 2022 08:06 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In AppKamareddy జిల్లా Lingampally గ్రామానికి వెళ్తే చాలు. ఆ ఊరంతా మీసాల రాయుళ్లే మీకు దర్శనమిస్తారు. వారు ఇలా మీసాలు పెంచడం వెనుక కూడా స్పెషల్ కారణం ఉంది. అదేంటో చూడండి.