Heavy Prices For Tomato: టమాటా ధరలకు రెక్కలు, వినియోగదారుల ఆందోళన | ABP Desam
Vijayawada లో టమాటాల ధరలు అంతకంతకూ పెరుగుతున్నాయి. త్వరలోనే సెంచరీ మార్కు దాటేలా ఉందంటూ వినియోగదారులు ఆందోళన చెందుతున్నారు.