Monkey pox : మంకీపాక్స్ లక్షణాలు, ప్రభావం ఎలా ఉంటుంది..? | ABP Desam
Continues below advertisement
మంకీ పాక్స్ వేగంగా వ్యాపించే వైరస్ కావడంతో తెలుగు రాష్ట్రాలు అప్రమత్తమైయ్యాయి.కామారెడ్డిలో మంకీ పాక్స్ లక్షణాలున్న వ్యక్తిని గుర్తించి, హైదరాబాద్ ఫీవర్ ఆసుపత్రిలో ప్రత్యేక వార్డులో ఉంచి వైద్య పరీక్షలు నిర్వహించి, చికిత్స అందిస్తున్నారు. మంకీ పాక్స్ లక్షణాలు, ప్రభావం , అపోహలపై ఫీవర్ ఆసుపత్రి సూపరింటెండెంట్ తో ముఖాముఖి.
Continues below advertisement