July 25th Sentiment For Presidents : భారత రాష్ట్రపతికి సెంటిమెంట్స్ ఉంటాయా..? | ABP Desam

Continues below advertisement

దేశ రాష్ట్రపతి ప్రమాణ స్వీకారం డేట్ ను ఎప్పుడైనా గమనించారా. సరిగ్గా జులై 25నే చేస్తారు. గడిచిన 45 ఏళ్లుగా ఇదే తేదీన ప్రమాణ స్వీకారం చేసే సంప్రదాయం వస్తోంది. ఏంటీ డేట్ స్పెషాలిటీ....ఎందుకు ఇదే రోజున అంటే ఓ విశేషం ఉంది. అదేంటో చూసేద్దాం రండి.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram