Minister Srinivas Goud Interview | టీఆర్ఎస్ MLA లను కొనడం ఎవరి వల్ల సాధ్యం కాదు | ABP Desam
కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో.. టీఆర్ఎస్ MLAలను కొనడం ఎవరి వల్ల సాధ్యం కాదని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. 2014 నుంచి చంద్రబాబు, ఆ తరువాత జాతీయ పార్టీలు డబ్బులతో, అధికారంతో ఎమ్మెల్యేలను ప్రలోభానికి పెట్టడానికి ప్రయత్నించినా ఫలితం శాన్యం. ఏం చేసినా.. తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గద్దె దించడం ఎవరి వల్ల కాదంటున్న మంత్రి శ్రీనివాస్ గౌడ్ తో ABP Desam Special Interview