Kishan Reddy Interview| తెలంగాణ పోలీసులతో విచారణ వద్దు.. నమ్మకం లేదు |ABP Desam
Continues below advertisement
TRS ఎమ్మెల్యేలతో డ్రామాలు వేయించి Munugodu మైలేజ్ కోసం KCR చేసిన ప్రయత్నం విఫలమైందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు .ABP Desam తో మాట్లాడుతూ ప్రభుత్వం ఆడించినట్లు పోలీసులు ఆడుతున్నారనే అనుమానాలు ఉన్నాయని, సిట్టింగ్ జడ్జి తో మొత్తం వ్యవహారం పై విచారణ చేయాలని కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు.
Continues below advertisement