Karimnagar Woman Special Talent: చీపురుపుల్లలతో స్పెషల్ ఆర్ట్... కరీంనగర్ మహిళ ప్రతిభ | ABP Desam
ABP Desam
Updated at:
10 May 2022 04:24 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In AppKarimnagar కు చెందిన Boddu Srimathi... తన ప్రత్యేక ప్రతిభతో అందర్నీ ఆకట్టుకుంటున్నారు. గతేడాది Mega Powerstar Ramcharan కు ఓ స్పెషల్ గిఫ్ట్ ఇచ్చారు. ఈసారి Megastar Chiranjeevi కి మరో గిఫ్ట్ ఇవ్వబోతున్నారు. అవేంటో చూసేయండి.