24 Carat Gold Idly| Krishna Idli & Dosa| 24 క్యారట్ల బంగారు ఇది. దీని రుచి అదుర్స్|ABP Desam
ABP Desam
Updated at:
09 May 2022 08:40 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appటిఫిన్స్ లో అందరూ ఇష్టపడే ఫుడ్ ఇడ్లీ. దీనిని ఇప్పుడు 24 క్యారెట్ల బంగారం పూత వేసి మరీ అందిస్తున్నారు. Hyderabad King Koti లోని కృష్ణ ఇడ్లిస్ అండ్ దోసాస్ 24 క్యారెట్ బంగారం ఇడ్లీ ని వినియోగదారుల ముందుకు తీసుకువచ్చింది.