Kadem Project Gates Issue : ఆందోళనకరంగా కడెం ప్రాజెక్టు పరిస్థితి | ABP Desam

Continues below advertisement

కడెం ప్రాజెక్టు పూర్తి నీటి సామర్థ్యం 700అడుగులు కాగా.. ప్రస్తుతం 694 అడుగులకు వరదనీరు చేరింది. ప్రాజెక్టు లోకి లక్ష్య క్యూసెక్యుల వరద నీరు వచ్చి చేరడంతో స్ధానికులు అధికారులు భయాందోళనకు గురయ్యారు. అధికారులు ప్రాజెక్ట్ 18 గేట్లను ఎత్తి నీటిని విడుదల చేయాలని ఆదేశాలు అందినా..కేవలం 9 గేట్లు మాత్రమే తెరుచుకున్నాయి. నిర్మల్ జిల్లాలోని కడెం ప్రాజెక్టు దుస్థితిపై ABP Desam గ్రౌండ్ రిపోర్ట్ .

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram