Konaseema Sand Mafia : ప్రమాదం అంచున ఓడలరేవు, కొమరగిరి పట్నం | ABP Desam

కోనసీమ జిల్లాలో ఇసుక మాఫియా పేట్రేగిపోతోంది. ఓఎన్జీసీ ఉన్న గ్రామాన్ని అదనుగా మార్చుకుంటున్న అక్రమార్కులు..వాళ్ల ఆన్ షోర్ టెర్నినల్ ఫిల్లింగ్ వంకతో..తీర ప్రాంతంలో ఉన్న ఇసుకనే తవ్వి అమ్మేస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా CRZ భూములను ధ్వంసం చేస్తూ పైగా ఆక్వా సాగు చేపట్టి అవినీతికి సీక్వెల్ సినిమా చూపిస్తున్న వైనంపై ABP Desam గ్రౌండ్ రిపోర్ట్.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola