JIO 5G Services Date Announced : రిలయన్స్ ఏజీఎంలో కీలక నిర్ణయాలు వెల్లడించిన ముకేశ్ అంబానీ | ABP Desam
Continues below advertisement
లయన్స్ ఇండస్ట్రీన్ Annual General Meeting లో ఆ సంస్థ అధినేత ముకేశ్ అంబానీ కీలక ప్రకటన చేశారు. వర్చువల్ నిర్వహిస్తున్న ఈ సమావేశంలో...దేశంలో 5జీ సేవలను ప్రారంభించనున్నట్లు ముకేశ్ ప్రకటించారు.
Continues below advertisement