Indian Origin Leaders: Rishi Sunak లా సత్తా చాటిన భారత సంతతి లీడర్లు వీరే..! | ABP Desam

Continues below advertisement

బ్రిటన్ తర్వాతి ప్రధానమంత్రిగా ఏకగ్రీవంగా ఎన్నికై రిషి సునాక్ చరిత్ర సృష్టించారు. అయితే బ్రిటన్ కాకుండా..... ఇంతకముందు 5 దేశాల్లో భారతీయ మూలాలున్న వ్యక్తులు అధ్యక్ష, ప్రధాని, ఉపాధ్యక్ష బాధ్యతలు చేపట్టారు. అవేంటో చూద్దాం.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram