Hyderabad Cycling Revolution: Charminar ను చుట్టేసిన Cyclists.. వారి Reason, Demands ఏంటంటే..?

Continues below advertisement

Hyderabad లో ఉన్న Cycling Clubs అన్నీ కలిసి ఒకే Roof కింద చేరాయి. Cycling కమ్యూనిటీగా ఏర్పడి Hyderabad Cycling Revolution చేపట్టారు. ఇవాళ Gachibowli Stadium నుంచి Charminar వరకు పెద్ద ఎత్తున Rally చేశారు. వారి Demands ఏంటి, అసలు ఈ Revolution కి దారి తీసిన పరిస్థితులేంటి..?

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram