Cycling Community Demands Redesigned Lanes: సైక్లింగ్ అంటే హెల్త్ కోసమే అనే ఆలోచన మారాలి| ABP Desam

Bicycle అంటే ఓ Emotion అందరికీ. చిన్నతనం లో తొలి విజయం సైకిల్ పైనే. అలాంటిది ఆ మధ్య మోటార్ బండ్ల హవాతో..సైకిల్ స్పీడు తగ్గినా...ఇప్పుడు మళ్లీ సైకిళ్ల జోరు కనిపిస్తోంది. కానీ Cycle Ride కి అంటూ Special Lanes లేకపోవటంతో ప్రమాదాలు జరిగి ప్రాణాలు పోతున్నాయి. Cyclists Demands లతో సాగిన Hyderabad Cyclists Revolution మరో సారి ఈ విషయాన్ని గుర్తు చేసింది.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola