Hunsa Banana farming : నిజామాబాద్ జిల్లా హున్సాలో లాభాలు సృష్టిస్తున్న అరటి సాగు | ABP Desam

Nizamabad District Hunsa పేరు చెబితే పిడిగుద్దులాటే చాలా మందికి తెలుసు. కానీ ఈ ఊరిలో జరిగే అరటిసాగు పై ఆధారపడి ఎంతో మంది రైతులు జీవనోపాధిని పొందుతున్నారు. మరి అంతలా అక్కడి ప్రజలను ప్రభావితం చేసిన Banana Farming పై ఏబీపీ దేశం స్పెషల్ స్టోరీ.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola