ABP Desam Effect : Gangothri Pathetic Story : గుర్రాలతండాకు కదిలివచ్చిన అధికారులు, దాతలు | DNN
బోథ్ మండలం గుర్రాలతండాలో గంగోత్రి దీనగాథపై ఏబీపీ దేశం ప్రసారం చేసిన కథనానికి స్పందన లభించింది. కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న తండ్రిని, మానసిక వైకల్యంతో బాధపడుతున్న అక్కను చూసుకుంటున్న ఎనిమిదేళ్ల చిన్నారి గంగోత్రి కథ అందరికీ కన్నీళ్లు తెప్పించింది.