NEET First Ranker Varun Chakravarthy Interview : ర్యాంకుల కోసం పిల్లలపై ఒత్తిడి చేయొద్దు | DNN | ABP
జాతీయ స్దాయిలో జరిగిన NEET పరీక్షా ఫలితాల్లో శ్రీకాకుళంకు చెందిన బొర్రా వరుణ్ చక్రవర్తి ఆలిండియాఓపెన్ కేటగిరిలో మొదటి ర్యాంక్ సాధించారు.గంటల తరబడి చదవడం వల్ల మాత్రమే అత్యుత్తమ ర్యాంక్ లుసాధించలేని, ఒత్తిడి లేకుండా చదివితే చాలంటున్నారు వరుణ్ చక్రవర్తి.పిల్లలను చదువు విషయంలో ర్యాంకుల కోసం ఇబ్బంది పెట్టకుండా వారి సామర్ద్యాన్ని బట్టే టార్గెట్ ఫిక్స్ చేయాలంటూ ABP దేశంతో సంతోషాన్ని పంచుకున్నారు వరుణ్ చక్రవర్తి తల్లిదండ్రులు.