Ganesh Idols Rates: గతంతో పోల్చితే భారీగా పెరిగిన విగ్రహాల ధరలు | DNN| ABP Desam

Continues below advertisement

తెలుగు రాష్ట్రాలలో గణేష్ సందడి నెలకొంది. గతంతో పోల్చితే.. విగ్రహాల ధరలు కాస్త పెరిగాయి. ఐనప్పటికీ.. యువత మాత్రం ఏ మాత్రం వెనకడుగు వేయట్లేదు. కరోనా తరువాత.. భారీగా గణేష్ పండుగ జరుపుకుంటున్న సందర్భం ఇది. అందుకే.. విగ్రహాల ధరలు పెరిగినా.. కొనుగోళ్లు మాత్రం తగ్గట్లేదు

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram