Dressing Room Tales| #EP12: ఆస్ట్రేలియా cricket లోనూ వివక్ష ఉందనడానికి ఉదాహరణ Brad Hodge |ABP Desam
Continues below advertisement
ప్రాంత వివక్ష వల్లే ఓ క్రికెటర్ కు సరిపడా అవకాశాలు రాలేదంటే నమ్ముతారా...? అతనెవరు..? ఏ దేశానికి చెందినవాడు..? ఇవాళ్టి మన డ్రెస్సింగ్ రూం టేల్స్ పన్నెండో ఎపిసోడ్ లో చెప్పుకుందాం.
Continues below advertisement