Anant Ambani Radhika Merchant Engagement : ఘనంగా అనంత్, రాధికా మర్చంట్ నిశ్చితార్థం | ABP Desam
Continues below advertisement
ప్రపంచ కుబేరుడు ముఖేష్ అంబానీ ఇంట్లో మరో భారీ వేడుక జరుగుతోంది. అంబానీ రెండో కుమారుడు అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ ల ఎంగేజ్మెంట్ గ్రాండ్ గా నిర్వహించారు. కళ్లు చెదిరిపోయే స్థాయిలో ఏర్పాటు చేసిన డెకరేషన్ల మధ్య అనంత్, రాధికాలు ఎంగేజ్మెంట్ రింగ్స్ మార్చుకున్నారు.
Continues below advertisement