Cyber Crimes Awareness | ఈ యాప్స్ ఇన్స్టాల్ చేసుకుంటే ఇంతే సంగతులు | Cyber Security | ABP Desam

Continues below advertisement

Online సేవలు వినియోగించకుండా ఉండలేని పరిస్థితి నేడు. కొన్ని జాగ్రత్తలు పాటిస్తే తప్పకుండా Onlineమోసాలకు గురి కాకుండా ఉండవచ్చు. ముందుగా మీరు వాడే Hardwareని జాగ్రత్త చేసుకోండి. మీకు తెలియకుండా మీ సమాచారం చోరి అవుతోంది. మీరు వాడే Hardware తో మీరు ఏం చేస్తున్నారో Cyber నేరగాళ్లు తెలుసుకోగలగుతారు. అన్ని Apps కు Permission ఇవ్వకండి. Settings తో జాగ్రత్తగా ఉండండి అంటున్న Research and Operations at Centre for Research on Cyber Intelligence and Digital Forensics (CRCIDF) Director Prasad Patibandlaతో ABP Desam Interview.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram