Amzad Basha Interview: వాలంటీర్ల వ్యవస్థను వాడుకుంటున్నామన్నది దుష్ప్రచారం మాత్రమేనన్న అంజద్

ఆత్మకూరు ఉపఎన్నికల్లో వైసీపీ భారీ విజయం సాధించడానికి మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ పెద్దఎత్తున ప్రచారం చేస్తున్నారు. సంక్షేమ పథకాలే తమకు విజయాన్ని అందిస్తాయని ధీమా వ్యక్తం చేస్తున్న ఉపముఖ్యమంత్రి అంజద్ బాషాతో మా ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola