Chicken Rates Increased On Sunday: భారీగా పెరిగిన చికెన్ ధరలు | Non Vegetarian | ABP Desam

అటు భానుడి భ‌గ భ‌గ‌లు.. ఇటు చికెన్ రేటుతో సామాన్యుడికి సెగసెలు. ఆల్ టైమ్ రికార్డ్ గా కేజీ చికెన్ ద‌ర 300 దాటింది. కేవ‌లం ప‌ది రోజుల్లో 120 రూపాయ‌ల‌కు పైగా పెరిగిన చికెన్ ద‌ర పెర‌గటం ఆశ్చ‌ర్యంగా ఉంద‌ని మార్కెట్ వ‌ర్గాలు అంటున్నాయి.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola