BJP OBC Morcha President Laxman : మేమే అస‌లైన Telangana వార‌సులం.. నా వ‌ల్లే BJP 300 మార్క్ దాటింది!

దేశ ర‌క్ష‌ణ బాధ్య‌త టీఆర్ఎస్ కు లేదా? TRS ను ఓడించే పార్టీ BJP అని ప్రజలు నమ్ముతున్నారు. Congress ఖతం అయిపోయింది. ఎక్కడా కూడా డిపాజిట్లు రావడంలేదు. KCR పాలనకు చరమగీతం పాడతాం, TRS, MIM, Congress పార్టీలకు బుద్ది చెప్తాం.Votes చీలకుండా RS Praveen Kumar, Sharmila పార్టీలు సహకరించవద్దని కోరుతున్నాను. ABP Desam Interview లో బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్య‌క్షులు డా. ల‌క్ష్మ‌ణ్‌.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola