Bhadrachalam Tribal Museum : ఆదివాసీ జీవనశైలికి అద్దంలా భద్రాచలం ట్రైబల్ మ్యూజియం | ABP Desam
ABP Desam
Updated at:
16 Jun 2022 12:53 AM (IST)
Bhadrachalam Tribal Museum కోయల జీవన శైలిని ప్రతిబింబిస్తోంది. వాళ్లు జీవించే పద్ధతులు, ఆహారవ్యవహారాలు, వాళ్లకే ప్రత్యేకమైన సంగీత వాయిద్యాలు, భాష ఇలా ప్రతీ కోణంలోనూ భావితరాలకు గిరిజన జాతిని పరిచయం చేసే ప్రయత్నం చేస్తోన్న గిరిజన మ్యూజియంపై ప్రత్యేక కథనం