Bayyakkapeta Medaram|మేడారం జాతర చరిత్రలో ఈ గ్రామం కీలకం | Samakka Sarakka Jathara|ABP Desam

Continues below advertisement

Medaram మహాజాతరను మరో Kumbhamela గా పిలుస్తుంటారు. తెలంగాణ నలుమూలల నుంచి లక్షల్లో జనం తరలివస్తుంటారు. ప్రస్తుతం మేడారంలో జరుగుతున్న ఈ జాతర... కొన్ని దశాబ్దాల క్రితం వేరే ప్రాంతంలో జరిగేది. ఆ ప్రాంతమేంటి..? దాని వెనుక ఉన్న కథేంటో తెలుసుకోండి.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram