Poor Students Financial Problems: Telangana సాంఘిక సంక్షేమ వైద్య విద్యార్థుల పేదరిక సమస్య |ABP Desam

Doctor కావాలనే సంకల్పంతో NEET పరీక్ష కోసం అహర్నిశలు కష్టపడి చదివి క్వాలిఫై అయిన పేద విద్యార్థులు వారంతా. Telangana సాంఘిక సంక్షేమ రెసిడెన్షియల్ ప్రతిభా కేంద్రంలో ఇచ్చిన ఉచిత శిక్షణతో ఏకంగా 190 మంది వైద్య కళాశాలల్లో సీటు సాధించారు. ఆర్థిక ఇబ్బందులు వెంటాడుతుండటంతో ప్రభుత్వం, దాతల సాయం కోసం ఎదురుచూస్తున్నారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola