Andhra -Odisha Border : మాలీ తెగ లో వింత ఆచారం | ABP Desam
Continues below advertisement
ఒడిశా నుండి ఏపీ కి తరలి వచ్చి ఇక్కడి అడవుల్లో స్థిరపడిన మాలీ తెగలో తమ ఆడపిల్లలకు మూడు సార్లు పెళ్లిళ్లు చేసే ఆచారం ఉంది . ఈ తెగ ఆంధ్ర -ఒడిశా బోర్డర్ లోని ముంచింగ్ పుట్టు ,చింతపల్లి సమీపంలోని చౌడుపల్లి ప్రాంతాల్లో స్థిరపడింది .అటవీ ప్రాంతాల్లోనూ ,మెట్ట ప్రాంతాల్లోనూ కూరగాయలు సాగుచెయ్యడం వారి జీవనోపాథి .
Continues below advertisement