Vijayawada :CPS రద్దు కోరుతూ UTF చలో CMO కార్యక్రమం | ABP Desam
Continues below advertisement
సీపీఎస్ రద్దు ను డిమాండ్ చేస్తూ ఇప్పటికే పలు ఆందోళనలు చేసిన ఉపాద్యాయ సంఘాలు చివరకు సీఎంవో ముట్టడికి పిలుపు నిచ్చాయి.దీంతో పోలీసులు ముందస్తుగా అప్రమత్తం అయ్యారు. యూటీఎప్ నేతలను ముందుగానే అరెస్ట్ లు చేశారు.మరిన్ని వివరాలను మా ప్రతినిధి హరీష్ అందిస్తారు.
Continues below advertisement