Alla Ayodhya Rami Reddy : చంద్రబాబుపై రజినీకాంత్ ప్రశంసలు..వైసీపీ ఎంపీ రియాక్షన్ | DNN | ABP Desam
Continues below advertisement
సూపర్ స్టార్ రజినీకాంత్ చంద్రబాబును ప్రశంసిస్తూ చేసిన వ్యాఖ్యలను పట్టించుకోవాల్సిన అవసరం ఉందా అని ప్రశ్నించారు రాజ్యసభ ఎంపీ, వైసీపీ నేత అయోధ్యరామిరెడ్డి. జగనన్నే మా భవిష్యత్తు కార్యక్రమం సూపర్ సక్సెస్ అంటున్న వైసీపీ ఎంపీతో ఏబీపీ దేశం ఫేస్ టూ ఫేస్.
Continues below advertisement