Vemula Prashanth Reddy F2F : సచివాలయం నిర్మాణంతో తెలంగాణ ఖ్యాతి ప్రపంచానికి తెలుస్తోంది | DNN | ABP
హైదరాబాద్ ట్యాంక్ బండ్ సమీపంలో నిర్మించిన నూతన సచివాలయలంతో తెలంగాణ ఖ్యాతి ప్రపంచానికి తెలుస్తుందని మంత్రి వేము ప్రశాంత్ రెడ్డి అన్నారు. కేసీఆర్ విజన్, పాలనకు చిహ్నంలా హైదారాబాద్ కు మణిహారంగా సచివాలయం నిర్మాణం జరిగిందంటున్న మంత్రి ప్రశాంత్ రెడ్డితో ABP Desam ఫేస్ టూ ఫేస్.