Adilabad | దీపావళిలో పదిరోజులు ఆదివాసీల పెద్దపండుగ | DNN | ABP Desam
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఏజెన్సీ గ్రామాల్లో ఆదివాసీల దండారి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ఏజెన్సీ గ్రామాలన్నీ దండారీ ఉత్సవాలకు అందమైన అలంకరణతో ముస్తాబయ్యాయి.. ఆదివాసీల దండారీ వేడుకలపై ABP Desam Ground Report.